ఇదే నా తొలి బ్లాగు.అదీ తెలుగులో.నా స్నేహితురాలి ప్రోత్సాహంతో బ్లోగింగ్ ప్రారంభించాను కాని ఏమి రాయాలో తెలియని పరిస్థితి.నా గురించి చెప్పాలి అంటే పెళ్ళి అనే పేరుతో అయినవాలందరినీ విడిచి ముంభై నగరములో స్థిరపడిన పదహారు అనాల తెలుగింటి ఆడపడుచుని.అనట్టూ మా పెళ్ళి పుస్తకం మొదలయి రెండు నెల్లలే అయింది లెండి.ఆందుకేనేమో ఇంకా ఈ కొత్త వాతావరణానికి అలవాటుపడలేదు నా మనస్సు.
పండువెన్నెల్లలో క్రిష్నమ్మ ఒడిలో సేదతీరటం నాకిష్టము.అందుకే మా వారు నాకు పెట్టిన పేరు ఈ వెన్నెల్లో ఆడపిల్ల.ఈ పేరు వల్ల ఎవరైన నొచ్చుకుని వుంటే క్షమించ్చాల్సినదిగా మనవి .
అలాగే అక్షరాలలో తప్పులు వుంటే మన్నించ్ఛండి.
Archive for the ‘Uncategorized’ Category
తొలి బ్లాగు
May 10, 2007Hello world!
May 10, 2007Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!